ఆమనగల్లు: ఆడపిల్లలకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

55చూసినవారు
ఆమనగల్లు: ఆడపిల్లలకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
ఆడపిల్లలకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ వసంత చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా ఉపాధ్యాయులను సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాండు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్