ఆమనగల్లు: భజన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం

53చూసినవారు
ఆమనగల్లు: భజన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం
ఆమనగల్లు పట్టణ సమీపంలోని అంతిరింతిరి కొండ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా నిర్వహించిన భజన పోటీలలో విజేతలకు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు బహుమతి ప్రధానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వివేకానంద, ఆంజనేయులు, రాములు, మల్లేష్, తిరుపతి, శ్రీను, వివిధ గ్రామాల భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్