12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినాయింపు ప్రకటించడాన్ని హర్శిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆమనగల్లులో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబీకులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని, మోడీ సారథ్యంలోనే వికసిత్ భారత్ సాధ్యమని చెప్పారు.