ఆమనగల్లు: పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

78చూసినవారు
ఆమనగల్లు: పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
ఆమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు వగ్గు మహేష్ దుస్తులను పంపిణీ చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతకు వారితో కలిసి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పారిశుద్ధ్య నిర్మూలనకు చేస్తున్న కృషిని అభినందించారు.

సంబంధిత పోస్ట్