మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగ, సీఎం బహిరంగ సభకు శనివారం ఆమనగల్లు మండలం నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. తరలి వెళ్లే ఏర్పాట్లను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు లో పర్యవేక్షించారు. అనంతరం ముందుగా సమకూర్చుకున్న బస్సులలో వారు తరలి వెళ్లారు.