ఆమనగల్లు: ఎరువులు విత్తన డీలర్లు నిబంధనలు పాటించాలి

80చూసినవారు
ఆమనగల్లు: ఎరువులు విత్తన డీలర్లు నిబంధనలు పాటించాలి
ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆమనగల్లు ఏడీఏ శోభారాణి సూచించారు. మంగళవారం ఆమనగల్లులో డివిజన్ పరిధిలోని ఎరువులు, విత్తన డీలర్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారికి వచ్చే సీజన్ లో పాటించాల్సిన నియమ నిబంధనలు, స్టాక్ రిజిస్టర్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్