ఆమనగల్లు: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

76చూసినవారు
ఆమనగల్లు: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఆమనగల్లు పట్టణం సమీపంలోని అంతిరింతిరికొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో దంపతులు సామూహిక వ్రతాలు, యజ్ఞం నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజలలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్, ఆంజనేయులు, మల్లేష్, తిరుపతి, రమేష్, కొండల్, రామచంద్రయ్య, కృష్ణ దంపతులు, ఆలయ పూజారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్