ఆమనగల్లు: స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వినతి
By Srinu 71చూసినవారుఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో ఎస్సీల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని శుక్రవారం కమిషనర్ వసంతకు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ , వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్ విజ్ఞప్తి చేశారు. గోడ నిర్మాణానికి మూడేళ్ల క్రితం 15 లక్షలు కేటాయించి టెండర్ వేశారని, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ పనులు ప్రారంభించలేదని చెప్పారు.