ఆమనగల్లు: వైద్య ఉద్యోగుల సేవలు అభినందనీయం

69చూసినవారు
ఆమనగల్లు: వైద్య ఉద్యోగుల సేవలు అభినందనీయం
వైద్య ఉద్యోగుల సేవలు అభినందనీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం ఆయన రాష్ట్ర మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులు విధులను అంకితభావంతో నిర్వర్తించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్