అమీర్పేట్ లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు,ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.