నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

68చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో లైన్ల షిఫ్టింగ్ తదితర కారణాలతో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రమేష్ గౌడ్ తెలిపారు. 11 కేవీ కందుకూరు టౌన్, అగ్రికల్చర్ ఫీడర్ల షిఫ్టింగ్ పనుల నిమిత్తం ఉదయం 10: 30 గంటల నుంచి 11: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. 11కేవీ దెబ్బడగూడ, అగ్రికల్చర్, 11కేవీ మహ్మద్ నగర్ ఫీడర్ల పరిధిలో లైన్ల షిఫ్టింగ్ నిమిత్తం ఉదయం 10: 30 గంటల నుంచి 3 గంటల వరకు ఉండదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్