బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, శ్రీ చైతన్య స్కూల్, గాయత్రి స్కూల్ లాంటి అనేక ప్రైవేట్ పాఠశాలలో దోపిడి కొనసాగుతుందని బీజేపీ బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రవేట్ పాఠశాలలకు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు పేద ప్రజల దోచుక తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.