తుక్కుగూడలో విచ్చలవిడిగా చైనా మాంజ అమ్మకాలు

68చూసినవారు
తుక్కుగూడలో విచ్చలవిడిగా చైనా మాంజ అమ్మకాలు
నగర శివారు ప్రాంతమైన తుక్కుగూడలో విచ్చలవిడిగా చైనా మాంజ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ చైనా మాంజా వలన పక్షులు అలాగే బైక్ మీద వెళ్లే వాళ్లకు చాలా ప్రమాదం పొంచి ఉంది. తుక్కుగూడలోనే కొత్త బస్టాండ్ దగ్గరలోని కలుదుకాణం ఎదురుగా ఉన్నటువంటి రాఘవేంద్ర పాన్ షాప్ దగ్గర , చైనా మాంజల అమ్ముతూ ఒక వ్యక్తి కనిపించాడు. ఇప్పటికే అధికారులు , పోలీస్ యంత్రాంగం చైనా మాంజ వాడకాన్ని రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్