క్రైం రేటు తగ్గాలి - భద్రత పెరగాలి : కెఎల్ఆర్

75చూసినవారు
క్రైం రేటు తగ్గాలి - భద్రత పెరగాలి : కెఎల్ఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో క్రైం రేటు పెరగకుండా శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులదే ప్రధాన భూమిక అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తుక్కుగూడ నివాసంలో బాలాపూర్ సీఐ టి. భూపతి మర్యాద పూర్వకంగా కెఎల్ఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. ప్రెండ్లీ పోలీసింగ్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్