న్యాయపోరాటంలో ధర్మానిదే విజయం: హేమలత

51చూసినవారు
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అపూర్వమైన మెజారిటీ ప్రజలు ఇచ్చినప్పటికీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దొడ్డి దారిన చైర్మన్ పదవిని టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. చివరికి కోర్టు ఆర్డర్ ద్వారా బీజేపీ అభ్యర్థి బరిగల హేమలత రాజు గౌడ్ ని మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించడం జరిగింది.

సంబంధిత పోస్ట్