శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ

59చూసినవారు
శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ
బడంగ్ పేట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి మేయర్ చిగురింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ రఘు, పలువురు కార్పొరేటర్లు బుధవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్