అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు

78చూసినవారు
అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో గురువారం జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీర్ ఖాన్ పేట్ లో పర్యటన సందర్భంగా రాష్ట్ర రవాణా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక కలిసి మీర్ ఖాన్ పేట్ లో ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్