డీజేకు అనుమతి లేదు

65చూసినవారు
డీజేకు అనుమతి లేదు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం విధించినట్లు సీఐ సీతారామ్ బుధవారం ప్రకటించారు. డీజేలు ఉత్పత్తి చేసే అధిక డెసిబెల్స్ శబ్దం హృద్రోగులకు ప్రమాదకరమని, చిన్న పిల్లలకు శాశ్వత వినికిడి సమస్యలు కలిగించే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల, ఎవరైనా డీజే ఏర్పాటు చేస్తే చట్టరీతిగా నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. బతుకమ్మ సంబురాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్