అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్ లో పాల్గొంటున్న పోటీదారులు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. మూడు గంటల పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలో గడిపిన మిస్ వరల్డ్ సుందరీమణులు అక్కడి విశేషాలను తిలకించారు. ఈ సందర్శన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.