ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం కడ్తాల్ మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్య బాధితులు సీఎంఆర్ ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.