కడ్తాల్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

75చూసినవారు
కడ్తాల్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని నూతన సీఐ గంగాధర్ కోరారు. శనివారం కడ్తాల్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను, బదిలీపై వెళ్తున్న సీఐ శివప్రసాద్ లను వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంప వెంకటేష్, బాలకృష్ణ, రంగయ్య, కొండల్, శ్రీను, అంజి, శ్రీకాంత్, కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్