ర్యావరణ, అనారోగ్య సమస్యలకు నిలయమైన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని కాంగ్రెస్ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కడ్తాల్ మండలంలోని ప్రధాన రహదారిపై రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను వారు తొలగించారు. అనంతరం మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్లతో ప్రజలకు శ్వాస కోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారని వారు చెప్పారు.