కడ్తాల్: రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

57చూసినవారు
కడ్తాల్: రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆదివారం కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్