కడ్తాల్: భూ నిర్వాసితులకు అధిక పరిహారం అందించండి

58చూసినవారు
కడ్తాల్: భూ నిర్వాసితులకు అధిక పరిహారం అందించండి
కడ్తాల్ మండల కేంద్రం నుండి నిర్మిస్తున్న బీదర్ పవర్ గ్రిడ్ 765 కేవీ లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి బుధవారం బాధితులు విజ్ఞప్తి చేశారు. కడ్తాల్ లో ఆయనను కలిసి పారిశ్రామికంగా, వాణిజ్య, గృహ, వ్యవసాయ పరంగా అత్యంత అనువుగా ఉండి దినదినాభివృద్ధి చెందుతున్న కడ్తాల్ ప్రాంతంలో భూముల విలువ పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్