కడ్తాల్: పంచాయతీ బిల్లులపై స్పందించాలని ఎమ్మెల్సీకి వినతి

67చూసినవారు
కడ్తాల్: పంచాయతీ బిల్లులపై స్పందించాలని ఎమ్మెల్సీకి వినతి
గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులపై స్పందించాలని ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆమెను తాజా మాజీ సర్పంచ్ లతో కలిసి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. అనంతరం పెండింగ్ బిల్లులు అందక మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్సీ కి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్