కడ్తాల్: లో వోల్టేజి సమస్య పరిష్కరించాలని ఎస్ఈకి వినతి

70చూసినవారు
కడ్తాల్: లో వోల్టేజి సమస్య పరిష్కరించాలని ఎస్ఈకి వినతి
కడ్తాల్ మండల కేంద్రంలో నెలకొన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని రాజేంద్రనగర్ ట్రాన్స్ కో ఎస్ఈ శ్రీరామ్ మోహన్ కు యూత్ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయనను కలిసిన వారు లో వోల్టేజీ సమస్యతో పాటు కంచలేని ట్రాన్స్ ఫార్మర్ల కు కంచె ఏర్పాటు చేయాలని, ఇనుప స్తంభాల స్థానంలో సిమెంటు స్తంభాలను బిగించి ప్రమాదాలు నివారించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్