కడ్తాల్: మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి చేసిన కృషి మరువలేనిది

73చూసినవారు
కడ్తాల్: మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి చేసిన కృషి మరువలేనిది
మహిళల విద్యాభివృద్ధికి, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ చెప్పారు. శుక్రవారం కడ్తాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్