కడ్తాల్: మొక్కలు నాటి వనజీవి రామయ్యకు నివాళి

58చూసినవారు
కడ్తాల్: మొక్కలు నాటి వనజీవి రామయ్యకు నివాళి
ప్రపంచ ప్రకృతి ప్రేమికుడు, కోటికి పైగా మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్యకు శనివారం కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి ఎర్త్ సెంటర్ లో సీజీఆర్ సభ్యులు మొక్కలు నాటి ఘనంగా నివాళులర్పించారు. పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా జీవించిన ఆయన మృతి తీరని లోటని ప్రపంచానికి పచ్చదనం పర్యావరణ ప్రాముఖ్యతను చాటి చెప్పారని పేర్కొన్నారు. ఆయన లక్ష్య సాధన కోసం వేలాది మంది రామయ్యలను సీజీఆర్ తయారు చేస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్