కల్వకుర్తి: ప్రధాని మోడీ ఫోటోకు పాలాభిషేకం

75చూసినవారు
కేశంపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోకు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని, రూ. 12 లక్షల సంపాదన వరకు కూడా ఆదాయపు పన్ను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని కేశంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాధికా గౌడ్ తెలిపారు. ప్రజలందరి కోసం, దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్