ఎల్బీనగర్: 100వ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

66చూసినవారు
ఎల్బీనగర్: 100వ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారంలో వెలసిన శ్రీ భక్త హనుమాన్ ఆలయం లో గత 100 వారాలుగా ప్రతి మంగళవారం హనుమన్ చాలీసా పఠనం నిర్వహిస్తున్నారు. 100 వారాలు పూర్తయినా సందర్బంగా మంగళవారం రాత్రి అలయంలో సామూహిక హనుమాన్ చాలీసా ను వందలాది భక్తులు పఠనం చేసారు. ఈ సందర్బంగా లింగాల ప్రకాష్ లింగం గౌడ్, లింగాల వేణుగోపాల్ మాట్లాడుతూ మొదట ఐదుగురితో పఠనం ప్రారంభించి.. ఇప్పుడు 300 మందితో హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్