మహేశ్వరం: పార్కును సుందరికరించండి మేడం..!

50చూసినవారు
మహేశ్వరం: పార్కును సుందరికరించండి మేడం..!
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ 24వ వార్డ్ సర్వే నెంబర్ 128 లో గల 1800 గజాలు విశాఖ నగర్ ఫేస్ 2 పార్క్ స్థలాన్ని సుందరీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ స్థానిక మాజీ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాలనీ వాసులు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖ నగర్ ఫేస్ టు కాలనీ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిత్రం, జనరల్ సెక్రెటరీ పాండు, ట్రెజరర్ కిషోర్ కాలనీ మెంబర్స్ పూర్ణచందర్, వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్