మహేశ్వరం: క్రీడా ప్రాంగణంఫెన్సింగ్ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి

61చూసినవారు
మహేశ్వరం: క్రీడా ప్రాంగణంఫెన్సింగ్ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి
మహేశ్వరం నియోజవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పెద్ద చెరువు దగ్గర 1 కోటి 80 లక్షలతో నిర్మించబోయే క్రీడా ప్రాంగణం ఫెన్సింగ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ మీర్పేట కార్పొరేషన్ లోని పెద్ద చెరువు కట్టపై వాక్ ట్రాక్ ఏర్పాటు చేశాము. క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం శంకుస్థాపన చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్