మహేశ్వరం: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
By BUYKAR BHARATHNATH 58చూసినవారుమహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బడంగ్పేట్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లు తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీలలో , ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లో నివాసముండే అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.