మహేశ్వరం: పనుల్లో నాణ్యత పాటించాలి

56చూసినవారు
మహేశ్వరం: పనుల్లో నాణ్యత పాటించాలి
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 28వ డివిజన్ శ్రీనిలయ కాలనిలో సిసి రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుర్ణగంటి అర్జున్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఏఈ వినీల్ గౌడ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్