రంగారెడ్డి: గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు వితరణ

2చూసినవారు
రంగారెడ్డి: గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు వితరణ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీసీ గురుకుల పాఠశాలకు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి ఆదివారం 50 ఫ్యాన్ లను వితరణగా అందజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.