దళితుల భూముల పరిశీలన

54చూసినవారు
దళితుల భూముల పరిశీలన
మిగిలి ఉన్న భూమి మీకే అని మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి బడంగ్ పేట్ దళితులకు హామీనిచ్చారు. బుధవారం బడంగ్పేటలోని దావుత్ ఖాన్ గూడా సర్వేనెంబర్ 2లోని దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి బాధలు విన్న తర్వాత కేఎల్ఆర్ మాట్లాడుతూ తాతల నుంచి దున్నుకుంటున్న భూమికి మీరే వారసు లన్నారు. మిగిలి ఉన్న భూములు మీకే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం అభయం ఇస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్