తలకొండపల్లి: మాజీ ఎంపీటీసీకి ఎమ్మెల్యే నివాళి

80చూసినవారు
తలకొండపల్లి: మాజీ ఎంపీటీసీకి ఎమ్మెల్యే నివాళి
తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరితకు ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె స్వగ్రామమైన ఖానాపూర్ గ్రామంలో మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించి ఎంపిటిసి గా గ్రామాభివృద్ధికి ఆమె చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.

సంబంధిత పోస్ట్