తలకొండపల్లి: గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు

66చూసినవారు
తలకొండపల్లి: గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లి మండలం పడకల్లు గ్రామంలో ప్రొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్