తంగేడు పువ్వోప్పునే, తంగేడు కాయెుప్పునే గౌరమ్మ పువ్వుల పండుగ సందర్భంగా, బిడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలని రోడ్ నంబర్ 4 స్ట్రీట్ నంబర్ 9 గల పార్క్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. వాసులు తాంబలంలో రంగులు మార్చుకుంటూ తంగేడు ఆకులు, పూలను పెర్చి, ఇతర రకాల పూలతో అలంకరించారు. సాయంత్రం, వారు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడారు.