కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టును ఢీకొని యువకుడు మృతి

55చూసినవారు
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టును ఢీకొని యువకుడు మృతి
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటచేసుకుంది. చెట్టుకు కారు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో కార్ లో ఇరుక్కుని తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని కాపాడంటూ మృతుడు మహేష్ ప్రాధేయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న వేల్పుల మహేష్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదం, మరొక నిమిషమైతే మృతుడు మహేష్ ఇంటికి చేరుకునేవాడని కాలనీ వాసులు మంగళవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్