వేద పండితుల ఆశీర్వాదం అందుకున్న ఎమ్మెల్యే

56చూసినవారు
వేద పండితుల ఆశీర్వాదం అందుకున్న ఎమ్మెల్యే
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పురోహితులు రవిశర్మ ఆధ్వర్యంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను గురువారం ప్రత్యేకంగా కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. రాజకీయ మరియు ప్రాంతా అభివృద్ధి సాధించాలని దీవించారు. శాలువాలతో సత్కరించారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగానే ఒకరికొకరు చేయుతగా నిలిచి ప్రజా ప్రభుత్వ లక్ష్యమైన సకల జనుల సంక్షేమానికి, తెలంగాణ ప్రగతికి పాటు పడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్