రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

26179చూసినవారు
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
ముషీరాబాద్ నియోజకవర్గం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిదిలోని ఆడిక్ మెట్ లోని ఓ హోటల్ వద్ద రోడ్డు పై తన తండ్రితో కలసి శనివారం స్కూల్ కి వెళ్తున్న 8 సం బాలికకు గ్యాస్ లారీ ఢీకొట్టడంతో పాపా మృతి చెందింది. మృతదేహాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్