78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలోని శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో గురువారం సంఘం ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు యేదిరే శ్రీనివాస్ జాతీయ పతాకం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిక్షపతి ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, సహజ కార్యదర్శి రాజు,
సలహాదారుడు గణమ్మ, సురేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు.