రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ నంది ముసలైగూడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం రావడంతో రాకపోతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది స్థానికులు రాజేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి సమాచారం అందజేశారు.
దాదాపు గంట పాటు భారీ వర్షం పడడంతో ఎక్కడికక్కడ రోడ్లు జలమయ్యమైపోయాయి. వెంటనే సంబంధిత అధికారులు చలువ తీసుకొని తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.