రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

76చూసినవారు
రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రంగారెడ్డి జిల్లా వేదిక కాబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్లో నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్