అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

79చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ చెరువులో 10 ఎకరాలలో అక్రమంగా నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఆదివారం అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన నిర్మాణాలను స్థానిక పోలీసుల భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్