ప్రతి హిందు లవ్ జీహాద్ ను ఖండించాలి

75చూసినవారు
మైలర్ దేవ్ పల్లి లో విశ్వ హిందూ పరిషద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందు అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి లవ్ చేస్తున్నారని, దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్ లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత వహించాలని కోరారు. రోజురోజుకు అత్యాచారలు హిందు అమ్మాయిల మీద వేధింపులు పెరుగుతున్నాయన్నారు. లవ్ జిహాదీలు హిందు అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్