రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

72చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా మైలారదేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్