ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

68చూసినవారు
ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్టు, నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 60 రోజుల శిక్షణ కాలం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్