అత్తాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

75చూసినవారు
అత్తాపూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదర్ గూడ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 123 నుంచి 178 వరకు దాదాపు నలభై నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్